tag:blogger.com,1999:blog-8037949676844534207.post2455224242788779224..comments2019-07-21T05:11:31.653-07:00Comments on మన చలం: రుషులూ -- యోగులూ..భావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-8037949676844534207.post-61321547192429305782010-01-13T20:04:46.795-08:002010-01-13T20:04:46.795-08:00చాలా బాగుందండీచాలా బాగుందండీశ్రీ.....https://www.blogger.com/profile/07531135677745178032noreply@blogger.comtag:blogger.com,1999:blog-8037949676844534207.post-22163447303812520852009-08-26T07:05:51.232-07:002009-08-26T07:05:51.232-07:00తప్పకుండా మైత్రేయి. అందరం ఎంత డిఫరెంటో మన ఆలోచనలు ...తప్పకుండా మైత్రేయి. అందరం ఎంత డిఫరెంటో మన ఆలోచనలు కూడా అంతే కదా.. నాకు చలం లో అన్ని పార్శ్వాలు ఇష్టమే. ఆయన ఆలోచనలలో నాకు ఎక్స్ట్రి మిజం కనపడదు. అన్నీ మధురమే వుంటే ఎలా చెప్పండి అప్పుడు అప్పుడు అవి జీర్ణం కావటానికి తాంబూలం కూడా తప్పనిసరి మరి. ఇది నా అభిప్రాయమే సుమా. ధన్యవాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8037949676844534207.post-62575443626624391432009-08-25T22:38:47.177-07:002009-08-25T22:38:47.177-07:00చలం లో ఎన్నో పార్శ్వాలు.
పూల గూర్చి, స్త్రీల గూర్చ...చలం లో ఎన్నో పార్శ్వాలు.
పూల గూర్చి, స్త్రీల గూర్చి, బిడ్డల గూర్చి రాసే ప్రేమ పూరిత మైన చలం నాకు చాలా ఇష్టం.

తనను తాను తెలుసుకొన్న అరుణాచల చలం కూడా నాకు ఇష్టం.

ప్రపంచం తో దెబ్బలు తిని దాని ప్రభావం వల్ల, ఇంగ్లీష్ చదువు కొలువు వల్ల, ఆ రోజుల్లోని extremist ఆలోచనల వల్ల సమాజం పై విషం కక్కే చలం నాకు నచ్చరు.Vanihttps://www.blogger.com/profile/09998550065668899059noreply@blogger.comtag:blogger.com,1999:blog-8037949676844534207.post-31775470058197877782009-08-25T10:24:53.811-07:002009-08-25T10:24:53.811-07:00@ మహేష్: చలం ఎప్పుడూ మాములు పంధా కు డిఫరెంట్ గా వు...@ మహేష్: చలం ఎప్పుడూ మాములు పంధా కు డిఫరెంట్ గా వుంటారు కదా.. ఆయన్ చేసే ఏ పైనైనా అంతే మరి. నేను మొదటి సారి ఈ కధ చదివినప్పుడూ ఆయన సునిశితమైన హాస్యపు తీరుకు బాగా నవ్వు కున్నా. ధన్య వాదాలు.

@అనానిమస్ : నిస్సందేహం గా నండి. :-) ధన్య వాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8037949676844534207.post-78429586332141904842009-08-24T22:40:31.684-07:002009-08-24T22:40:31.684-07:00verry veyyi rakaaluverry veyyi rakaaluAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8037949676844534207.post-68487086970392417332009-08-24T21:30:04.327-07:002009-08-24T21:30:04.327-07:00అబ్బా! కొడితే ఇలా చలం లాగా కొట్టాలి.అబ్బా! కొడితే ఇలా చలం లాగా కొట్టాలి.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.com