Sunday, March 1, 2009

చలమెవ్వరని నువ్వు అడగబోకమ్మా
నీ గుండె కథ అతను....
నీ మనసు వెత అతను...
ఒంటరైన రాత్రి లో
కన్నీటి సెలయేటి లో
నీకోసం నేనున్నానని
గొంతు కలిపిన స్త్రీవాది
కాదు కాదు కానే కాదు
మానవతా వాది...

6 comments:

  1. యాహూ...!

    చలం గారి blog కోసం చాలా రోజుల నుండి search చేస్తున్నాను.

    ఇన్నాళ్ళకు మీ బ్లాగ్ కనిపించింది. చాలా సంతోషమండి.


    మీరు ప్రచురించే చలం గారి ప్రతి టపా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ వుంటాను.

    ReplyDelete
  2. మురళి కృష్ణ గారు మన లాంటి అందరి కోసమే ఈ బ్లాగ్.. తప్పకుండా కొన్ని ఐనా తొందర లో అందించ గలనని ఆశిస్తున్నా.. తూర్పు వెలుగు కుంగి పశ్చిమాన మెరవక ముందే జీవితాన ఇంక నువ్వు పీల్చవలసిన గాలి అయ్యిందన్న ఘంటారావం రాక ముందే ఈ తరానికి ముందు తరానికి సాహితీ ప్రియులు గా ఇవ్వగలిగే కానుకలు ఇవే కదండీ..

    ReplyDelete
  3. 'చెప్పుకోడానికి మన మధ్యేమన్నా మిగిలుంటే అలాగే వుండనీ. మనం మళ్ళీ కలుసుకోడానికి ఆ తపన యెపుడూ తరుముతూ వుంటుంది '

    ఇంతకంటే గొప్పగా చెలం కాక ఇంకెవరు రాస్తారు. మీరు ఇలా రాయటం Update చేయడం ఆపేయటం యేం బాగాలేదు.

    ReplyDelete
  4. nenu kudaa chala rojulugaa chalam gari blog kosam eduru chustunna andi ..thank you

    ReplyDelete
  5. @ఇండియన్ గారు,
    తప్పకుండానండి చలం అంటే నాకు ఎంతో ఇష్టం అభిమానం గౌరవం అన్నీను ఆయన్ గురించి బ్లాగోకం చూడగానే మీ బ్లాగ్ ముందు కనిపించింది తప్పకుండా రాస్తాను అండి.. ఈ లోపు స్త్రీ లో ఒక పేజ్.... మీరు నా బ్లాగ్ చూడటం నాకు ఎంతో సంతోషం గా వుంది చలం అభిమానులను ఇలా కలుసుకోగలిగినందుకు ఐనా శత సహస్ర వందనాలు ఈ టెక్నాలజి కు..
    @అప్పాజీ గారు,
    తొందర గా నే ఆయన పుస్తకాలన్ని మనం అందరం పంచుకోగలమని ఆశిస్తున్నాను. ఇంక అనుమతుల కోసం పని చేస్తున్నను.. రాగానే మొదలు పెట్టేస్తాను..

    ReplyDelete